Sunday, 11 March 2018

Financial Resolution and Deposit Insurance (FRDI) Bill in Telugu


FRDI
బ్యాంకు డిపాజిట్లు ద్రమేనా?

ఎఫ్డీఆర్ఐ బిల్లు అంటే ఏమిటి? చాలా మందిలో ప్రచారం రుగుతున్నట్లు ఎఫ్డీఆర్ఐ బిల్లును కేవలం ప్రధానమంత్రి రేంద్రమోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే తీసుకురాలేదు. జీ20 దేశాలు అన్నీ లిసి ద్దతు తెలుపుతున్న ఫైనాన్సియల్ స్టెబిలిటీ బోర్డు ప్రతిపాదలో భారత్ కూడా ఒక భ్య దేశమే. ఇందులో ఆర్ఘిక సంస్థలు ట్టిగా నిలడాలంటే ఎలాంటి ర్యలు చేపట్టాలో తెలిపి ఉంటుంది. సూచనల్లో పెద్ద బ్యాంకులు డీఫాల్ట్ అయితే ఆర్థిక వ్యస్థపై ప్రభావం కుండా ఎలాంటి ర్యలు తీసుకోవాలో తెలడంతో పాటుగా, బెయిల్ ఇన్ ప్రొవిజన్ ఉంటుంది. దాని ప్రకారం దేశంలో 2009లో ఫైనాన్సియల్ స్టెబిలిటీ బోర్డు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2008లో అమెరికాలో పెద్ద బ్యాంకులు (For Example: US investment bank Lehman Brothers Holdings Inc) విఫమై అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం లెత్తిన ర్వాత చాలా మార్పులు రిగాయి. యంలో బ్యాంకులను కాపాడేందుకు న్ను చెల్లింపుదార్ల బ్బులు వాడుకోవాల్సి చ్చింది. దీన్ని నివారించేందుకు ఒక ప్రత్యేక వ్యస్థ అనివార్యమైంది. బిల్లు ప్రకారం సంక్షోభ యంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు క్రశిక్ష పాటించాలి. ఆర్థిక సంక్షోభ నివార కొరకు ట్టే యం, ర్చు సంబంధించి నిర్దిష్ట మార్గ సూచి ఉంటుంది. ఏడాది లోపే ఆర్థిక సంక్షోభాన్ని గ్గించే చర్యలు చేపట్టాలి.
ఎందుకింత ఆందోళ ?
దేశంలో బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు బాధ్య ఎవరిదనే సందేహం ప్రతి ఒక్కరి దిలో ఉంటుంది. దేశంలో బ్యాంకులన్నింటికీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐనే. ఇన్ని రోజులు దేశంలో బ్యాంకులు, ఇత ఆర్థిక సంస్థ వ్యహారాలను రిజర్వ్ బ్యాంక్ ర్యవేక్షిస్తూ చ్చింది. అవి సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దిద్దుబాటు ర్యను అదే స్థాయిలో ఆర్బీఐ చేపడుతూ చ్చింది. అందుకే 2008 సంవత్సరంలో దేశ బ్యాంకింగ్ వ్యస్థపై ప్రలు స్థాయిలో మ్మకం పెంచుకున్నారు. ఇప్పటికీ దేశంలో ఎక్కువ మంది పొదుపు కోసం బ్యాంకు డిపాజిట్ల పైనే ఆధారపడుతుంటారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చే ఎఫ్ఆర్డీఐ బిల్లు ఆర్బీఐ అధికారాలను రిమితం చేస్తుందని కొన్ని బ్యాంకింగ్ ర్గాలే వాపోతున్నాయి.
బెయిల్ ఇన్ క్లాజ్ ఏమిటి?
ప్రస్తుతం ఎఫ్ఆర్డీఐ బిల్లు పార్లమెంటరీ మిటీ రిశీలలో ఉంది. నెలలో రిగే పార్లమెంటు మావేశంలో పెట్టేందుకు ప్రత్నాలు రుగుతున్నాయి. ఇప్పటిదాకా డీఐసీజీసీ అనే ఆర్బీఐ ఆధ్వర్యంలోని సంస్థ మాత్రమే డిపాజిట్ల క్ష వ్యహారాలను చూస్తోంది. డిపాజిట్దారుల పున ప్రతి డిపాజిట్పైన కొంత సొమ్మును ప్రతి బ్యాంకు కార్పొరేషన్కు చెల్లిస్తుంది. అనుకోని రిస్థితుల్లో బ్యాంకు దివాలా తీస్తే ప్రతి డిపాజిటరుకు రిష్టంగా రూ.1 క్ష చెల్లించే ఏర్పాటును క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చేసింది. అయితే ఒకసారి ఇప్పుడు వార్తలో ఉన్న కొత్త బిల్లు ట్టరూపం దాలిస్తే డీఐసీజీసీ అవరం ఉండదు. కొత్తగా రెజల్యూషన్ కార్పొరేషన్ తెరపైకి స్తుంది. దివాలా తీసే బ్యాంకును, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న బ్యాంకును రెజల్యూషన్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకుంటుంది. డిపాజిట్ల క్ష‌, బ్యాంకును సంక్షోభంలో నుంచి డేయటం వంటి వ్యహారాలను ఇదే చూస్తుంది. అంటే ప్రతి డిపాజిట్ క్ష క్కబెట్టి ఏకమొత్తంగా బ్యాంకులకు ఉన్న నిరర్ద ఆస్తులు లేదా సూలు కానీ రుణాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
రెజల్యూషన్ కార్పొరేషన్ అంటే ఏమిటి?
ఎఫ్డీఆర్బీఐ బిల్లులో అన్నింటి కంటే ప్రధాన అంశం రెజల్యూషన్ కార్పొరేషన్. బ్యాంకు లేదా కార్పొరేషన్ విఫమైన సందర్బంలో మొత్తం వ్యహారాలను క్కదిద్దడానికి ఏర్పడే కొత్త సంస్థే ఇది. ఆయా సంస్థ రిస్క్ స్థాయిని అనుసరించి ఇది వాటన్నింటినీ ఒక్క గ్రూపుగా చేస్తుంది. రిస్క్ స్థాయిల ఆధారంగా క్కువ‌, ధ్యస్థ‌, మెటీరియల్‌; ఇమ్మినెంట్్‌, తీవ్ర రిస్క్ వంటి ర్గాలుగా విభజిస్తారు. ఏడాది లోపు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో తలెత్తిన సంక్షోభాన్ని రిష్కరిస్తుంది. రెండు సంస్థను డం, ఒక దాన్ని రోదానిలో విలీనం చేయడం, ఆస్తులను లాయించడం వంటి నులను చేస్తుంది. స్యల్లో ఉన్న సంస్థ ఉద్యోగులను గ్గించడం, వేరే సంస్థకు పంపించడం, ఉద్యోగుల జీతాలను గ్గించడం వంటి రిష్కారాలను నుగొంటుంది. రెండేళ్ల ర్వాత సంస్థను పూర్తిగా మూసివేసే ఆలోచను అమలు రిచే ప్రత్నం చేస్తుంది
ప్రస్తుతం ఉన్న డీఐసీజీసీ, రాబోతున్న రెజల్యూషన్ కార్పొరేషన్ సంస్థకు తేడాలు ఏమిటి?
ఇప్పటి దాకా బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఏదైనా సంక్షోభం తలెత్తితో వాటి రిష్కారాలను రిజర్వ్ బ్యాంక్, ఐఆర్డీఏఐ చూస్తున్నాయి. డిపాజిట్ దారుల‌, ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించేందుకు తాకట్టులో ఉన్న సంక్షోభానికి కారమైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులు చేతుల్లోకి తీసుకునేందుకు ఆర్బీఐ అనుమతిస్తుంది. డీఐసీజీసీ అనే సంస్థ రిష్టంగా డిపాజిటర్లకు రూ.1 క్ష కూ చెల్లింపు రిగేలా చూస్తుంది. బ్యాంకు దివాలా తీస్తే డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) డిపాజిట్దారుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఇప్పుడు ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, డీఐసీజీసీ అనే సంస్థను పూర్తిగా తొలగించి కొత్తగా రెజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు.
ఆయా బ్యాంకుల లేదా ఆర్థిక సంస్థ ఆస్తుల అమ్మకాలు ఎలా చేస్తారు సమస్యలో ఉన్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు సంబంధించిన వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు విధంగా చేస్తారు:
1. మొద బీమా లిగిన డిపాజిట్ దారులకు రెజల్యూషన్ కార్పొరేషన్ సొమ్ము చెల్లిస్తుంది.
2. స్య రిష్కారానికి అయ్యే ర్చులన్నింటీనీ బేరీజు వేస్తుంది. 3. అందులో నిచేసే ఉద్యోగులకు 24 నెల పాటు వేతనాల చెల్లింపును ర్యవేక్షిస్తుంది.
4. డిపాజిట్ బీమా లిగిలేని డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపులను చేస్తుంది.
5. అన్ సెక్యూర్డ్ క్రెడిటార్ల చెల్లింపులను చేస్తుంది.
6. ప్రభుత్వానికి ఉన్న అప్పులను, సెక్యూర్డ్ క్రెడిటార్ల చెల్లింపులను చేపడుతుంది.
7. మిగిలిన అప్పులను, చేయాల్సిన చెల్లింపులను చేస్తుంది.
8. చివగా వాటాదారుల క్కులను కాపాడేందుకు ప్రత్నిస్తుంది.
సెక్షన్ 52
దేశంలో ఎన్నో ప్రైవేటు బ్యాంకులు చ్చినప్పటికీ, ఇప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులపైన స్టర్లు మ్మకం ఉంచారు. అందుకే ఎక్కువగా సీనీయర్ సిటిజన్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు. డ్డీ క్కువ ఉన్న మయాల్లో సైతం సురక్షితంగా ఉంటాయనే నెపంతో చాలా మంది ర్నమెంట్ బ్యాంకులపైనే ఆధారడుతున్నారు. అయితే బెయిల్ ఇన్ క్లాజ్ కారణంగా అన్ సెక్యూర్డ్ రుణ గ్రహీతతో హా, అందరూ డిపాజిట్దారులు, రుణ గ్రహీతలు, బ్యాంకు నష్టాలకు సంబంధించి ప్రతి డిపాజిట్దారు మాన బాధ్య హించాలి. ఎఫ్డీఆర్ బిల్లులో ప్రధానంగా సెక్షన్ 52 ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్టంలో దీన్ని అడ్డం పెట్టుకొని డిపాజిట్ దారులకు సంబంధించిన రూ.1 క్ష ఇన్సూరెన్స్ను ద్దు చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు అందరిలో ఉన్న యం ఏమిటి?
"బ్యాంకుల్లో ఉన్న మీ బ్బు విధంగా పోతుంది" అనే పేరుతో వాట్సాప్ మెసేజ్ ప్లాట్ ఫారంలో ఒక సందేశం వైరల్ అవుతోంది. దీంతో డిపాజిట్దార్లలో ఒక విధమైన యం చెలరేగుతోంది. నోట్ల ద్దు యంలో కేవలం కొన్ని నోట్లనే ద్దు చేశారు. ఇప్పుడు ఏకంగా బ్బు మొత్తం పోతుందనే మెసేజ్ ఇప్పుడు ఎక్కువగా అన్ని చోట్లా తిరుగుతోంది. కొత్త బిల్లు ప్రకారం సామాన్య డిపాజిటర్ క్ష గాలిలో దీపం అవుతుందనే ఎక్కువ మంది మ్ముతున్నారు. అయితే ఆర్థిక శాఖ మాత్రం దీనికి భిన్నంగా వాదిస్తోంది.
ఆర్థిక శాఖ చెబుతున్నదేమిటి?
బ్యాంకులకు ద్దతిచ్చే విషయంలో ప్రభుత్వ పాత్ర ఎట్టి రిస్థితుల్లోనూ గ్గబోదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో సైతం ప్రభుత్వ పాత్ర గ్గదు. ఎటువంటి ష్టం చ్చినా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునే బాధ్య ప్రభుత్వానిదే. ప్రస్తుతానికి ఎఫ్డీఆర్బీఐ బిల్లు ఉమ్మడి పార్లమెంటరీ సంఘం రిశీలలో ఉంది. సంఘం అందరు భాగస్వాముల నుంచి సూచను స్వీకరిస్తోంది.
మొత్తానికి సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం డుతుంది?
ఖాతాదారుల సొమ్ము పూర్తి ద్రంగా ఉంటుందని, ఇప్పుడు ఉన్న ఆర్థిక క్ష కంటే ట్టుదిట్టమైన ఏర్పాట్లకే ప్రభుత్వం ప్రత్నిస్తోందని, ప్రభుత్వ రంగ బ్యాంకులను సైతం కాపాడేందుకు ఉపయోగడే ప్రతిపాదలు ట్టంలో ఉన్నాయని అరుణ్ జైట్లీ వివరించారు. అయితే బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు చేస్తున్న వాద రోలా ఉంది. ఇప్పటి కూ నీసం రూ.1 క్ష డిపాజిట్ కూ ద్ర ఉండేది . కొత్త బిల్లులోనైతే మేరకు డిపాజిట్ల సొమ్ముకు బీమా సౌకర్యం ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్ట లేదు.
                              -------------------------------